అధికారం ఉందని రెచ్చిపోయిన కానిస్టేబుల్... కర్నూల్ మంత్రాలయంలో వెలుగు చూసిన దారుణం.. ప్రేమ పేరుతో పదేళ్లు తిరిగి వేరే యువతిని పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ బాగోతం బయట పడటంతో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..