తాజాగా.. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ యువనేత సచిన్ పైలట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.