తాజాగా పాకిస్తాన్ లో ఉద్యోగం పేరుతో ఓ ముఠా మోసం చేసింది. ఉద్యోగం ఆశ చూపించి మహిళను బంధించి ఓ గ్యాంగ్ రేప్ చేసింది. మహిళతో పాటుగా ఆమె నాలుగేళ్ల కూతురిపై కూడా ఆ గ్యాంగ్ రేప్ కు పాల్పడింది.