నకిలీ విత్తనాల ద్వారా పంట నష్టపోయిన రైతుకు 2.5 లక్షల నష్టపరిహారం ఇచ్చిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.