పోస్ట్ ఆఫీస్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో 25ఏళ్ల మెచ్యూరిటీ కాలానికి ప్రతినెల 12,500 రూపాయలు కడితే ఏకంగా ఒక కోటి రూపాయల ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుంది.