భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న చేపల్లో కరోనా నమూనాలను గుర్తించిన చైనా తాత్కాలికంగా దిగుమతులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.