ప్రభుత్వం దేశంలో డిసెంబర్ 1 నుంచి మరోసారి లాక్డౌన్ విధించనుందని.. ఓ ప్రముఖ వార్తా సంస్థ సోషల్ మీడియాలో ప్రచురించినట్టుగా నకిలీ ప్రచారం జరుగుతోంది.