హత్రాస్ లో జరిగిన అత్యాచారం హత్య ఘటన తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రచారమే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కొంప ముంచింది అని విశ్లేషకులు అంటున్నారు.