పాకిస్తాన్లో విదేశీ మారక నిల్వలు కంటే డిసెంబర్ 31 నాటికి చెల్లించాల్సిన అప్పు విలువ ఎక్కువ ఉండడంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది పాకిస్తాన్.