ఫిలిఫైన్స్ కి బ్రహ్మోస్ క్షిపణి అమ్మేందుకు భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇటీవల దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది భారత ప్రభుత్వం.