తిరుపతి లోక్ సభకు జరగబోతున్న ఉప ఎన్నికల్లో కూటమి తరపున బీజేపీ అభ్యర్థి బరిలో దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అభ్యర్థి ఎవరైనా ప్రచార బాధ్యత మాత్రం పవన్ కల్యాణ్ పైనే పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి పవన్ కూడా సుముఖంగానే ఉన్నారట. వైసీపీ అభ్యర్థిని ఓడించి, ఏపీలో జగన్ పై రివేంజ్ తీర్చుకోవాలని పవన్ ఉవ్విళ్లూరుతున్నారట.