తాకాలంలో ఎక్కువగా పండే ముల్లంగి తింటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. సీ విటమిన్ పుష్కలంగా ఉన్న ముల్లంగిని చలికాలంలో జలుబు, దగ్గు వంటివి దరిచేరకుండా కాపాడుతుంది. తరచూ ముల్లంగి తింటే రోగాలు దరిచేరకుండా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్న ముల్లంగి మీ గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉండేలా కాపాడుతుంది.