ఆదిలాబాద్ జిల్లా గోండుల సంస్కృతికి ప్రతీక. దీపావళి రోజుల్లో ఆదిలాబాద్ గోండులు ఊరూరా వైభవంగా, నిష్టగా, సందోహంగా, ఎంతో వైవిద్యంతో నిండి ఆటపాటలతో జరుపుకునే పండుగ దండారి మహోత్సవం.