కేంద్ర ప్రభుత్వం ఇటీవల అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకంలో అనేక నియమనిబంధనల్ని మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఊరట కల్పించింది.