డిసెంబర్ నాటికి భారత్‌లో 10 కోట్ల డోస్‌ల కరోనా వైరస్ వ్యాక్సిన్లను సిద్ధం చేసేలా సీరం ఇన్స్టిట్యూట్ ప్రయత్నాలు చేస్తోంది. అస్త్ర జెనికా అనే కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేస్తోంది సీరం ఇన్స్టిట్యూట్ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా కరోనాను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న సంస్థ ఇది.