పని ఒత్తిడి, తీరిక లేని జీవనశైలితో రాత్రి పూట సరైనంతగా నిద్ర పోవడం లేదు. నిత్యం ఇలానే సరైనంతగా నిద్ర పోకపోతే చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు.