ఏపి, తెలంగాణకు కొత్త ఇన్చార్జిలను నియమించిన బీజీపీ ప్రభుత్వం.. ఏపీ బీజేపీ ఇన్చార్జిగా మురళీధరన్, సహ ఇన్చార్జిగా సునీల్ దియోధర్ కొనసాగనున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఇన్చార్జిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించారు. తెలంగాణ బీజేపీ ఇన్చార్జిగా తరుణ్ చుగాకు బాధ్యతలు అప్పగించారు. ఉత్తర్‌ప్రదేశ్ సహ ఇన్చార్జిగా సత్యకుమార్, మధ్యప్రదేశ్ ఇన్చార్జిగా మురళీధర్‌రావు, కర్ణాటక సహ ఇన్చార్జిగా డీకే అరుణ, తమిళనాడు సహ ఇన్చార్జిగా పొంగులేటి సుధాకర్ రెడ్డిలకు భాద్యతలను ఇచ్చారు..