త్వరలో టిక్ టాక్ భారత్లో కి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నదా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది ఇటీవలే తమ సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖ మేరకు స్పష్టత ఇస్తుంది.