గత కొన్ని రోజుల నుంచి వరుసగా మిస్సైల్స్ కి పరీక్షలు నిర్వహించి విజయం సాధిస్తున్న డి ఆర్ డి ఓ ఇటీవలే మరో పరీక్ష నిర్వహించి విజయవంతం అయ్యింది.