డిసెంబర్ నాటికి 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేశామని ప్రభుత్వ అనుమతి ఇస్తే దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తామని సీరమ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది.