బెంగుళూరు లో దారుణం..సరదాగా టెర్రస్‌పైకి వెళ్లిన మహిళకి చేదు అనుభవం ఎదురైంది. బెంగుళూరు లో జరిగిన ఘటన వల్ల మహిళలు ఆగ్రహానికి గురయ్యారు.టెర్రస్‌పైకి ఎక్కిన పక్కింటాయనకి పొరుగున ఉండే మహిళను చూసి పాడుబుద్ధి పుట్టింది. తన ప్యాంట్ విప్పేసి ఆమెకి తన మర్మాంగాలను చూపించడం మొదలుపెట్టాడు.భయపడి కేకలు వేసిన మహిళ ఫోటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.