పొట్ట కూటి కోసం టపాసుల షాపు పెట్టుకున్న ఓ చిరువ్యాపారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్తుండగా ఆయన కూతుళ్లు తండ్రిని తీసుకెళ్లొద్దంటూ చేసిన పోరాటానికి అందరూ కదిలిపోతున్నారు. ఒక చిన్నారైతే పోలీసులకు అడ్డంగా వెళ్లి జీపుకు తల బాదుకుంటున్నది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో ఒక నెటిజన్ పోస్టు చేశాడు.