అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోలేదు అంటూ మరోసారి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.