భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి అద్భుతమైన పాలనతో దూసుకెళుతున్న సీఎం జగన్ని ప్రతిపక్ష టీడీపీ ఎప్పుడు ఏదొరకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి చంద్రబాబు అండ్ కొ....జగన్పై ఏదొరకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడం, ప్రతి పథకంపై విమర్శలు చేయడం చేస్తున్నారు.