ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పనితీరు బాగానే ఉందా? అంటే ఖచ్చితంగా బాగుందనే మెజారిటీ ప్రజలు చెబుతారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు బాగుందా? అంటే సమాధానం చెప్పడం కాస్త కష్టం. ఎందుకంటే వైసీపీ నుంచి గెలిచిన 151 ఎమ్మెల్యేల పనితీరు సూపర్ ఉందని చెప్పడానికి అసలు ఛాన్స్ లేదు. ఇందులో చాలామంది పనితీరు అంతంత మాత్రంగానే ఉందని చెబుతారు,