హైదరాబాద్ లో పండగ పూట విషాదం నెలకొంది. నగరం నడి బొడ్డున దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. అతని తలపై బండరాయితో మోదీ హత్య చేసినట్లుగా తెలుస్తోంది.