భారత సరిహద్దుల్లో కాల్పులు జరిపిన పాకిస్తాన్ పై భారత్ విరుచుకుపడటంతో 20 మంది సైనికులతో పాటు 25 మంది సైనికుల యూనిఫాం లో ఉన్న ఉగ్రవాదులు హతం అయినట్లు సమాచారం అందుతోంది.