జగన్ కేసిఆర్ లు అధిక అప్పులు చేయడంలో పోటీ పడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉండగా తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది.