చంద్రుడిపైకి రాకెట్లు పంపుతున్న హైటెక్ కాలంలో.. పాతకాలపు పాచిపోయిన అంధ విశ్వాసాలు జడలు విప్పుతున్నాయి. జార్ఖండ్ లో ఓ వ్యక్తి కొడుకు పుడతాడన్న ఆశతో కన్న కూతుర్నే బలిచ్చిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.