రోజుల పసికందుకు మూడంతస్తుల భవనం పైనుంచి విసిరేసిందో కసాయి తల్లి. భవనం పైనుంచి కిందపడిపోయిన రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఈ అత్యంత అమానుష ఘటన హైదరాబాద్లోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.