విశాఖపట్నం మన్యంలో పీపీఈ కిట్‌తో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పీపీఈ కిట్ ధరించి ఆయన రోడ్డుపైకి రావడంతో ఆయన్ను చూసిన జనాలు భయంలో పరుగులు తీశారు. కరోనా వైరస్ సోకిన రోగి ఏమోనని ఆందోళన చెందారు.