కొద్దిరోజుల క్రితం తన మేనకోడలు ఆన్లైన్ క్లాసుల కోసం ఒక మొబైల్ కొన్నాడు. దాని పనితీరు సరిగ్గా లేదు. ఎన్నిసార్లు తిరిగినా సర్వీస్ సెంటర్ వాళ్లు పట్టించుకోలేదు. దీంతో మనస్థాపానికి గురైన భీమ్ సింగ్... సదరు సంస్థ బయటకు వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.