కుమారుడి ఆన్లైన్ చదువుల కోసం ఓ సెకండ్ హ్యాండ్లో సెల్ఫోన్ తీసుకుంది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్లో సెల్ఫోన్ కొన్న ఓ తల్లి చిక్కుల్లో పడింది. అది దొంగిలించిన ఫోన్ అవ్వటం కారణంగా ఆమె ఓ రోజు మొత్తం పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది.