మేకలు మేపడానికి వెళ్ళిన ఇద్దరు చిన్నారులు చెక్ డ్యామ్ లో శవాలుగా తేలిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.