తాజాగా ప్రియుడి చేతిలో ఓ యువతి యాసిడ్, పెట్రోల్ దాడికి గురైంది. పాపం ఆ యువతి బాధను భరించలేక 16 గంటల పాటు నరకం అనుభవించింది. చివరకు ఆసుపత్రిలో చేరి కన్నుమూసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాంధేడ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.