బీహార్లో నితీష్ కుమార్ ప్రస్తుతం ఏకంగా బీజేపీతో బేరసారాలకు దిగడంతో మహారాష్ట్ర పరిస్థితులు బీహార్ లో తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.