ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవారైతే అల్లం ఛాయ్ ను ఎక్కువగా తీసుకుంటారు. ఇది తాగడం వల్ల అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ అల్లం టీ ని ఎక్కువగా తాగితే ప్రమాదమట. దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయట.