టర్కీలోని మార్డిన్ ప్రావిన్స్‌లో అర్తుక్లు అనే పట్టణం ఉంది. ఇక్కడి మున్సిపాలిటీ విభాగంలో కొన్నేళ్లుగా గాడిదలు ఊరంతా తిరుగుతూ చెత్త సేకరణలో ఉపయోగపడుతున్నాయి.