తాజగా నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం అలీసాగర్ ఉద్యానవనంలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ మోజు ముగ్గురు బాలికల ప్రాణం తీసింది. బాలికలు అలీ సాగర్ ప్రాజెక్టు వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు.