గంజాయి మత్తులో ఏకంగా స్నేహితుడు పైన కత్తితో దాడి చేసిన ఘటన రామపాడు లో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.