పెళ్లి కావడం లేదని మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో చోటుచేసుకుంది.