ఇటీవలే దీపావళి పండుగ జరుపుకున్న యువకుడు ఆ తర్వాత బయటికి వెళ్లి వచ్చి రాత్రి సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాదులోని కేపీహెచ్బీ కాలనీలో వెలుగులోకి వచ్చింది.