తన భూమి ఆన్లైన్ లో ఇతరులు వారి పేరు పై తమ భూమి రిజిస్టర్ చేసుకున్నారని మనస్థాపం చెందిన మహిళ చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.