రొడ్లేక్కిన వైసీపీ కొట్లాటలు..పులివెందులలో రెండు నియోజక వర్గాలు వాళ్ళు రాళ్ళు విసురుకోడం ఒక ఎత్తైతే.. ప్రకాశం జిల్లాల్లో సాయి బాబా మందిర నిర్మాణం కోసం ఒక నియోజక వర్గం పాటు పడితే ,మరోక నియోజక వర్గం వాళ్ళు దాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు.. ఇలా గొడవలు రొడ్లెక్కడం అనే పార్టీ అనుభవ రాహిత్యాన్ని చూపిస్తుంది అని అభిప్రాయపడుతున్నారు.. మరి ఈ విషయం పై జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..