మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు గా ఇటీవలే భారత దాడితో బెంబేలెత్తిపోతున్న పాకిస్తాన్ను అప్పు తిరిగి చెల్లించాలి అంటూ ఖతార్ డిమాండ్ చేసింది.