నిత్యం ఒకటికన్నా ఎక్కువ గుడ్లు తింటే వారికి డయాబెటీస్ వచ్చే ముప్పు 60 శాతం పెరుగుతుందని ఎపిడమాలజిస్ట్, పబ్లిక్ హెల్త్ నిపుణుడు మింగ్ లి స్పష్టం చేశారు. చైనాకు చెందిన 8545 మంది(సరాసరి వయస్సు 50)పై ఈ పరిశోధన నిర్వహించారు.