తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పేరు చెప్పుకుని మోసాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. మంత్రి పీఏనంటూ పలువురికి ఫోన్లు చేసి మోసాలు చేస్తున్న ఆంధ్రా రంజీ మాజీ క్రికెటర్ నాగరాజును.. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.