తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ ముఠా వ్యక్తిని దారుణంగా హత్య చేసింది. అంతటితో ఆగకుండా అతడి తలను చర్చి వద్దకు విసిరేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.