వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉద్యోగుల్లో కొత్త రుగ్మతలతో బాధపడుతున్నారని తద్వారా తమ ముఖం లోపాలను సరి చేసుకోవడానికి ఏకంగా ఆపరేషన్లు కూడా చేయించుకుంటున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది.