కేటీఆర్ పిఏ అంటూ డబ్బులు వసూలు చేస్తున్న ఏపీ మాజీ రంజిత్ క్రికెట్ ప్లేయర్ నాగరాజు ను అరెస్టు చేశారు పోలీసులు.